gaurangadarshandastelugu images

Discover Best gaurangadarshandastelugu Images of World

#food #travel #sports #news #may #thursday

ఇతరులను ఎప్పుడూ కించపరచకండి, అపార్థం చేసుకోకండి, నిందలు వేయకండి. #moralvalues #bhakti #selfless #krishna #harekrishna #krishnaconsciousness #harekrishna #adviceoftheday #quoteoftheday #telugu #teluguquotes #teluguquotesdaily #adviceoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

5/21/2024, 5:44:03 AM

భగవంతుని అనుగ్రహం పొందాలంటే చిత్తశుద్ధితో కూడిన భక్తి కావాలి. #sincerity #bhakti #selfless #krishna #harekrishna #krishnaconsciousness #harekrishna #adviceoftheday #quoteoftheday #telugu #teluguquotes #teluguquotesdaily #adviceoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

5/19/2024, 5:41:53 AM

మనం మొరటుగా మాట్లాడితే ఇతరులును బాధ పెడతాము, కానీ మృదువుగా మాట్లాడితే వారి హృదయాన్ని గెలుచుకుంటాము. #spiritualknowledge #speak #soft #krishna #harekrishna #bhakti #telugu #teluguquotes #teluguquotesdaily #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

5/17/2024, 5:36:48 AM

నిస్వార్థ వ్యక్తులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరులకు సహాయం చేస్తారు. #bhakti #culture #selfless #leaders #help #compassion #mercy #iskcon #quoteoftheday #adviceoftheday #gaurangadarshandastelugu

5/15/2024, 5:29:57 AM

మన శరీరాలు, అలవాట్లు, కోరికలూ వేరైనా మనమందరమూ భగవంతుని బిడ్డలమే. #childrenofgod #krishna #harekrishna #krishnaconsciousness #harekrishna #adviceoftheday #quoteoftheday #telugu #teluguquotes #teluguquotesdaily #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

5/13/2024, 5:46:20 AM

మన పట్టుదలకు పెద్దల ఆశీస్సులు తోడైతే విజయం మనదే. #success #blessings #elders #adviceoftheday #quoteoftheday #telugu #teluguquotes #teluguquotesdaily #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

5/11/2024, 8:14:35 AM

వివేకవంతులు ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. అజ్ఞానులు మాత్రమే అహంకారాన్ని చూపిస్తారు. #wise #intelligent #pious #devotees #krishna #bhakti #ignorant #pride #spiritualknowledge #krishna #harekrishna #telugu #teluguquotes #teluguquotesdaily #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

5/8/2024, 5:27:48 AM

వినయం గొప్ప వ్యక్తుల దీవెనలని ఆకర్షిస్తుంది. #humility #spiritualknowledge #blessings #teacher #krishna #harekrishna #bhakti #telugu #teluguquotes #teluguquotesdaily #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

5/6/2024, 5:32:21 AM

అహింసాత్మకంగా ఉండటం అంటే మనల్ని ఇతరులు అనవసరంగా ఇబ్బంది పెట్టడానికి అనుమతించడం కాదు. #pious #ahimsa #calm #humility #gratitude #telugu #teluguquotes #inspiringquotes #lifequotes #gaurangadarshandastelugu #gaurangadarshandas #iskcon #krishna #devotion

5/4/2024, 5:35:55 AM

అసూయ అనేది ఇతరులను తాకకముందే మనల్ని దహించే అగ్ని. #jealousy #fire #avoidjealousy #krishna #harekrishna #bhakti #telugu #teluguquotes #teluguquotesdaily #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

5/2/2024, 5:39:42 AM

నిస్వార్ధంగా చేసే భగవత్సేవలో ఉన్న తృప్తి ప్రతిఫలం ఆశించి చేయడంలో లేదు. #spiritualknowledge #teacher #sincerestudent #genuineteacher #krishna #harekrishna #bhakti #telugu #teluguquotes #teluguquotesdaily #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/30/2024, 5:31:08 AM

ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతునితో సంబంధం కలిగిన ఆధ్యాత్మిక గురువుల పరంపరలో వచ్చే గురువు నుండి పొందబడుతుంది. #spiritualknowledge #teacher #sincerestudent #genuineteacher #krishna #harekrishna #bhakti #telugu #teluguquotes #teluguquotesdaily #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/28/2024, 5:32:59 AM

ఆధ్యాత్మికజ్ఞానం గురువు నుండి (1) విధేయత ద్వారా (2) భక్తికి సంబంధించిన ప్రశ్నలు అడగడం ద్వారా మరియు (3) సేవచేయడం ద్వారా పొందబడుతుంది. BG. 4.34 తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః #guru #spirituality #spiritualknowledge #bhakti #telugu #teluguquotes #teluguquotesdaily #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/26/2024, 6:25:36 AM

మంత్రజపం మనసుని నియంత్రిచే మార్గాలలో శ్రేష్టమైనది. #chanting #controlyourmind #mind #bhakti #telugu #teluguquotes #teluguquotesdaily #lifelessons #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/24/2024, 5:30:05 AM

మనసులో గర్వం, అసూయ ఉన్నంతవరకూ భగవంతుడిని సరిగ్గా అర్ధం చేసుకోవడం సాధ్యం కాదు. #pride #jealousy #mind #bhakti #telugu #teluguquotes #teluguquotesdaily #lifelessons #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/23/2024, 4:09:15 AM

దేవుడు మంచివారిని రక్షించడం, చెడ్డవారిని శిక్షించడం రెండూ ఏకకాలంలో చేయగలడు. #krishna #savethegood #bhakti #telugu #teluguquotes #teluguquotesdaily #lifelessons #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/21/2024, 9:17:03 AM

భగవంతుడు మానవరూపంలో భూమి మీద అవతించి తన లీలల ద్వారా మన మనసులను ఆకర్షిస్తాడు. #krishna #humanform #attracts #pastimesofkrishna #bhakti #telugu #teluguquotes #teluguquotesdaily #lifelessons #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/18/2024, 6:02:19 AM

మన తప్పులని క్షమించి మనల్ని దయతో దరిచేర్చుకోవడానికి శ్రీరామచంద్రుడెప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. కానీ ఆయన శరణు పొందడానికి మనం సిద్ధమేనా? #lordram #ramayan #forgiveness #bhakti #telugu #teluguquotes #teluguquotesdaily #lifelessons #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/16/2024, 9:42:49 PM

భగవంతుడు అపారమైన దయగలవాడు, ఎందుకంటే ఆయనను మనస్ఫూర్తిగా చేరుకోవాలనుకునే వ్యక్తికి తానే స్వయంగా మార్గదర్శకత్వం చేస్తాడు. #krishna #krishnaconsciousness #bhakti #telugu #teluguquotes #teluguquotesdaily #lifelessons #adviceoftheday #quoteoftheday #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/16/2024, 12:48:30 PM

భగవంతుడు భౌతిక ప్రపంచానికి అతీతుడు, కానీ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. #godbeyondcontrol #mindset #bestfriend #materialworld #controlyourmind #meditation #mindfulness #krishna #harekrishna #krishnaconsciousness #adviceoftheday #quoteoftheday #teluguquotes #teluguquotesdaily #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/15/2024, 5:49:03 PM

అదుపులో ఉన్న మనసు మిత్రుడి వంటిది, అదుపు తప్పిన మనసు శత్రువు వంటిది. #mind #bestfriend #friendshipgoals #makeyourmindyourfriend #friendshipquotes #controlyourmind #meditation #mindfulness #krishna #harekrishna #krishnaconsciousness #adviceoftheday #quoteoftheday #teluguquotes #teluguquotesdaily #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/14/2024, 6:02:56 PM

మంచి గుణాలు ఉండడం వలన శ్రీరామచంద్రుడి కీర్తి పెరగలేదు, ఆ గుణాలు ఆయనలో ఉండడం వలన ఆ గుణాలకే గుర్తింపు వచ్చింది. #fame #lordram #qualities #wise #wisewords #wisewordsoftheday #krishna #telugumotivationquotes #harekrishna #krishnaconsciousness #quoteoftheday #teluguquotes #teluguquotesdaily #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/13/2024, 4:22:24 PM

ఒడిదుడుకులను కూడా అవకాశాలుగా మార్చగలిగిన వారే వివేకవంతులు #wise #wisewords #wisequotes #wisewordsoftheday #opportunity #opportunityknocks #krishna #telugumotivationquotes #harekrishna #krishnaconsciousness #quoteoftheday #teluguquotes #teluguquotesdaily #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/12/2024, 6:26:44 PM

భక్తుల జీవితాలలో కూడా కష్టాలు ఉంటాయి. కానీ భక్తులు కష్టాలను ద్వేషించకుండా వాటిని భగవంతుని శరణు పొందే అవకాశాలుగా చూస్తారు. #devotees #hardships #bhakti #opportunities #krishna #harekrishna #krishnaconsciousness #quoteoftheday #teluguquotes #teluguquotesdaily #gaurangadarshandas #gaurangadarshandastelugu

4/11/2024, 8:50:26 PM

దైవాన్ని జీవిత కేంద్రబిందువుగా చేసుకున్న వ్యక్తులు శాంతిని, సంతృప్తిని సులభంగా పొందుతారు. #focusongod #focusongodfirst #krishnaconsciousness #teluguquotes #teluguquotesdaily #peace #satisfaction #telugumotivation #teluguquoteoftheday #wisdom #iskcontemple #gaurangadarshandastelugu #gaurangadarshandas #adviceoftheday

4/11/2024, 5:27:12 AM

వివేకవంతులు అసూయపడే వ్యక్తుల మాటలలో కూడా మంచిని గ్రహిస్తారు. #wisepeople #wisdom #seeinggoodineverything #krishna #krishnaconsciousness #iskcontemple #gaurangadarshandastelugu #gaurangadarshandas #quoteoftheday #morningthought #adviceoftheday

4/10/2024, 4:48:56 AM

కష్టాలనుండి గట్టెక్కడానికి మనం చేతనైనంత మానవ ప్రయత్నం చేయాలి, కానీ వాటిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. #difficulties #doyourbest #krishna #krishnaconsciousness #krishna #teluguquotes #teluguquotesdaily #lifelessons #telugumotivation #adviceoftheday #quoteoftheday #iskcon #iskcontemple #gaurangadarshandastelugu #gaurangadarshandas

4/8/2024, 4:42:12 PM

భక్తులు ఎవరినీ చిన్న చూపు చూడరు, వారు అందరిని భగవంతుని బిడ్డలుగా గురిస్తారు. #bhakt #devotees #compassionate #childrenofgod #childrenofkrishna #krishnaconsciousness #krishna #teluguquotes #teluguquotesdaily #lifelessons #telugumotivation #adviceoftheday #quoteoftheday #iskcon #iskcontemple #gaurangadarshandastelugu #gaurangadarshandas

4/7/2024, 5:06:45 AM

ప్రవహించే నదిలో అలలు ఎప్పటికీ అంతం కానట్లే, ఈ ప్రపంచంలో కష్టాలు ఎప్పటికీ ఆగవు. #wavesoftheocean #waves #difficulties #difficultiesoflife #challenges #krishna #teluguquotes #teluguquotesdaily #lifelessons #telugumotivation #adviceoftheday #quoteoftheday #iskcon #iskcontemple #prabhupada #gaurangadarshandastelugu #gaurangadarshandas

4/5/2024, 6:21:49 AM

మంచిమాటలను తెలుసుకుంటే సరిపోదు, వాటిని ఆచరించడానికి ప్రయత్నించాలి. #goodwords #goodwordsforlife #lifelessons #practice #practicepracticepractice #krishna #teluguquotes #teluguquotesdaily #telugumotivation #adviceoftheday #quoteoftheday #iskcon #iskcontemple #prabhupada #gaurangadarshandastelugu #gaurangadarshandas

4/3/2024, 5:31:40 AM