andojuravindrachary images

Discover Best andojuravindrachary Images of World

#food #travel #sports #news #may #monday

భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మనసురాబాద్ డివిజన్ కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరించిన సి పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి అన్నగారు సిపిఐ సరూర్నగర్ మండల కార్యదర్శి బాతరాజు నరసింహ సహాయ కార్యదర్శి కందుల సుధాకర్ బోయపల్లి రామ గౌడ్ పాల్గొనడం జరిగింది #andojuravindrachary #cpi

5/1/2024, 7:40:15 AM

138వ ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండ లం లెనిన్ నగర్ పార్టీ కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరణ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ అందోజు రవీంద్రాచారి మండల కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మండల పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు. #andojuravindrachary

5/1/2024, 7:37:24 AM

అఖిలభారత సర్వసేవ సంగ్ సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆందోజ్ రవీంద్ర చారి గారికి హృదయపూర్వక శుభాభివందనాలు #andojuravindrachary #samidishekarreddy

4/18/2024, 6:44:25 PM

అక్షరానికి ఆప్తుడు సంఘ సంస్కరణకు ఆద్యుడు పేదల మహర్షి… బడుగుల రాజర్షి మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. #mahatmajyotibaphulejayanti #jyothiraophule #telangana #hyderabad #communistpartyofindia #lbnagar #politics #leader #trending #andojuravindrachary

4/11/2024, 6:40:51 AM

రంజాన్ శుభకాంక్షలు……. #andojuravindrachary #ramzanmubarak #ramzan #ramzan_kareem #hyderabad #telangana #trending #lbnagarconstituency #leader #politics #communistpartyofindia #cpitelangana

4/10/2024, 8:45:00 PM

అబ్దుల్లాపూర్ మెట్ భూ పోరాటం వర్ధిల్లాలి రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్టు మండల, రావి నారాయణరెడ్డి కాలనీ ఫేస్-3 భూ పోరాట కేంద్రంలో AIYF రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పోలోజు లక్ష్మణ చారి గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రము ను ప్రారంభిస్తున్న..@CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారి అన్నగారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యదిరెడ్డి అన్నగారు, రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు, CPI కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్ గారు, మాజీ కౌన్సిలర్, AITUC రంగారెడ్డి జిల్లా ఉప అధ్యక్షులు అజ్మీర హరిసింగ్ నాయక్ గారు, భూ పోరాట కమిటీ లీడర్స్ సభ్యులు, జనసేవ దళ్ కమాండర్స్, ప్రజా సంఘ నాయకులు తదితరులు..🙏 #andojuravindrachary #lbnagarconstituency #communistpartyofindia #comrades #india #hyderabad #telangana

3/5/2024, 1:27:05 PM

75, వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్ లో, హయత్నగర్ మండల్ లో, అబ్దుల్లాపూర్మెట్ల మండల్ భూ పోరాట కేంద్రంలో రవి నారాయణ రెడ్డి కాలనీ -1&3 జాతీయ జెండాను ఎగరవేస్తున్న.. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారి గారు సిపిఐ పార్టీ నాయకులు మహిళ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. #andojuravindrachary #communistparty #communistpartyofindia #politics #leader #india #trending #instagram #instagood #happyrepublicday #happyrepublicday🇮🇳 #republicday #constitutionofindia #lbnagar #lbnagarconstituency #mansoorabad_division #hayathnagar @cpi.hayathnagar @cpi_abdhullapurmet #cpitelangana

1/26/2024, 10:29:02 AM

మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభక్షాంశాలు #andojuravindrachary #sankranthi #sankranthi2024 #telugufestival #trending #instagood

1/15/2024, 1:29:42 AM

నేడు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 193వ జయంతి💐 *అవమానాలను దిక్కరించి* *అణగారిన ఆడపిల్లలకు* *అక్షరాలు నేర్పించిన* *భారత దేశ మొట్టమొదటి ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సంఘ సంస్కర్త* *సావిత్రిబాయి పూలే కు విప్లవ జేజేలు.. జోహార్లు...*... #savitribhaipule #communistpartyofindia #communistparty #trending # #instagood #hyderabad #telangana #andojuravindrachary #education

1/3/2024, 7:02:14 AM

@revanthofficial రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి @comradedraja డి రాజా గారికి మరియు జార్ఖండ్ #jmm ఎంపీ శ్రీమతి మౌలోత్ర @mahuamajijmm లను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ రవీంద్ర చారి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు #andojuravindrachary @jmm_jharkhand @cpofindia #communistpartyofindia #comrades #telangana #cpi @mahuamajijmm #mahuamaji

12/7/2023, 9:49:15 AM

CPI HAYATHNAGAR CPI ABDULLAPURMET conducted rally against Manipur issue demanding resignation of Manipur CM and make justice for women and children. #manipurviolence #manipurisburning #manipur #cpitelangana #cpiindia #andojuravindrachary

7/25/2023, 11:50:37 AM