TeamRRR images

Discover Best TeamRRR Images of World

#food #travel #sports #news #may #monday

ఈరోజు పెద అమిరం గ్రామంలో నరసాపురం ఎంపీ మరియు ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు గారి పుట్టిన రోజు వేడుకలలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపిన భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజి బాబు) గారు, ఉండి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు. #HappyBirthdayRRR #TeamRRR #AdminPost

5/14/2024, 1:19:21 PM

నరసాపురం ఎంపీ మరియు ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు గారి పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలోను ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. #HappyBirthdayRRR #TeamRRR #AdminPost

5/14/2024, 11:42:19 AM

నరసాపురం ఎంపీ మరియు ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు గారి పుట్టిన రోజు వేడుకలు... #HappyBirthdayRRR #TeamRRR #AdminPost

5/14/2024, 9:40:24 AM

అందరిలో ఒకడై.. అందరికీ తానై సాగుతున్న మన రఘురాముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. #HappyBirthdayRRR #TeamRRR

5/14/2024, 8:21:46 AM

ప్రజల కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి అలుపెరగని పోరాటం చేస్తున్న నాయకుడు.. ప్రజా పక్షపాతి.. శ్రీ కనుమూరు రఘురామకృష్ణ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HappyBirthdayRRR #RRR #TeamRRR #AdminPost

5/14/2024, 8:18:35 AM

ప్రజల కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి అలుపెరగని పోరాటం చేస్తున్న నాయకుడు.. ప్రజా పక్షపాతి.. శ్రీ కనుమూరు రఘురామకృష్ణ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ✨🖤 #HappyBirthdayRRR #RRR #TeamRRR

5/14/2024, 5:26:12 AM

ప్రజల కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి అలుపెరగని పోరాటం చేస్తున్న నాయకుడు.. ప్రజా పక్షపాతి.. శ్రీ కనుమూరు రఘురామకృష్ణ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HappyBirthdayRRR #RRR #TeamRRR #AdminPost

5/14/2024, 4:57:44 AM

ఈరోజు ఉదయం ఉండి నియోజకవర్గంలోని పాలకోడేరు మండలంలో గొల్లలకోడేరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉండి నియోజకవర్గం ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. #RRR4Undi #TDPJSPBJPWinning #Prajagalam #RRR4TDP #AndhraPradesh #TeluguDesamParty #TeamRRR

5/11/2024, 11:01:07 AM

దుర్మార్గాన్ని ఎదిరించడంలో.. అన్యాయాన్ని ప్రశ్నించడంలో.. ప్రజలకు అండగా ఉండటంలో.. ఉండి MLA ఎన్నికల బ్యాలట్ లోనూ రఘురామకృష్ణ గారు నెంబర్ 1. #VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR

5/11/2024, 7:46:36 AM

ఈరోజు సాయంత్రం ఉండి నియోజకవర్గంలోని కాళ్ళ మండలంలో బొండాడ పేట, బొండాడ, కోపల్లె, వేంపాడు గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన బలపరచిన నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గం ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. #RRR4Undi #TDPJSPBJPWinning #Prajagalam #RRR4TDP #AndhraPradesh #TeluguDesamParty #TeamRRR

5/10/2024, 6:34:14 PM

మే 10, శుక్రవారం.. జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు గారి ఎన్నికల ప్రచార వివరాలు.. #VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR

5/10/2024, 11:20:39 AM

ఈరోజు ఉండి సెంటర్ లో జరిగే “ప్రజాగళం" సభకు మరికొద్దిసేపట్లో విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం.. సుస్వాగతం. #VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR

5/10/2024, 6:38:49 AM

ఈరోజు సాయంత్రం ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలంలో ఆకివీడు నగర పంచాయతీ 1 - 20 వార్డులలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉండి నియోజకవర్గం ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. #VoteForCycle #RRR4Undi #TDPJSPBJPWinning #RRR4TDP #AndhraPradesh #TeluguDesamParty #PrajaGalam #TeamRRR

5/9/2024, 7:34:38 PM

జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు గారి సతీమణి శ్రీమతి రమాదేవి గారు ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలంలో కోళ్ళపర్రు, రాజులపేట - కొత్త చెరువు, మండపాడు - ఉప్పరగూడెం, నందమిల్లిపాడు గ్రామాలలో అలాగే ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని గారు కాళ్ళ మండలంలో ప్రాతళ్ళమెరక, పల్లెపాలెం, మాలవాని తిప్పా, గోగు తిప్పా గ్రామలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. #RRR4Undi #TDPJSPBJPWinning #RRR4TDP #AndhraPradesh #TeluguDesamParty #TeamRRR

5/9/2024, 5:29:25 PM

రేపు ఉదయం ఉండి సెంటర్ లో జరిగే నారా చంద్రబాబు నాయుడు గారి "ప్రజాగళం" సభకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విచ్చేసి విజయవంతం చేయవలసినదిగా మనవి. #VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR

5/9/2024, 12:50:50 PM

ఈరోజు ఉదయం ఉండి నియోజకవర్గంలోని ఉండి మండలంలో మహాదేవపట్నం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉండి నియోజకవర్గం ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. #VoteForCycle #RRR4Undi #TDPJSPBJPWinning #RRR4TDP #AndhraPradesh #TeluguDesamParty #PrajaGalam #TeamRRR

5/9/2024, 8:59:56 AM

కనుమూరు రఘురామకృష్ణ రాజు గారు నరసాపురం పార్లమెంటు సభ్యులుగా ఉన్న సమయంలో.. తన పార్లమెంటు పరిధిలో ఉన్న ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలోని కాళ్ళ మండలంలో పలు గ్రామాలకు చేయించిన అభివృద్ధి పనులు.. వాటి వివరాలు.. #VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TDPJSPBJPWinning #TeluguDesamParty #PrajaGalam #TeamRRR

5/9/2024, 7:54:34 AM

అందరిలో ఒకడై.. అందరికీ తానై ఉంటూ.. ఉండి నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతిగా గెలుపు శిఖరాల వైపు అడుగులేస్తున్న రఘురామకృష్ణ రాజు గారు.. #VoteForCycle #RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TeluguDesamParty #PrajaGalam #TDPJSPBJPWinning #TeamRRR

5/9/2024, 6:36:31 AM