Adala4Nellorerural images

Discover Best Adala4Nellorerural Images of World

#food #travel #sports #news #may #sunday

Vote For Fan For Your Bright Future #adala #adalaprabhakarreddy #adala4nellorerural #myvoteforfan #future

5/13/2024, 2:46:31 AM

అభివృద్ధి కావాలా..? అరాచకం కావాలా..? నిర్ణయం మీదే -- ప్రజలకు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల విజ్ఞప్తి అట్టహాసంగా ప్రారంభమైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, ప్రజలు మహిళలు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రోడ్ షోలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి రెండు చేతులు జోడించి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచార ర్యాలీని కొనసాగించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గార్లు డైకాస్ రోడ్ సెంటర్ నుండి అట్టహాసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిగార్ల ఎన్నికల రోడ్ షో జనసంద్రంగా మారిన పొదలకూరు రోడ్డు రహదారి అభిమాన నాయకులు మద్దతు తెలిపేందుకు దారి పొడవునా భారీగా బారులుతీరిన ప్రజలు ఇళ్లపై నుండి, దారి పొడవునా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మా మద్దత్తు వైఎస్ఆర్ సీపీకే అంటూ రెండు చేతులు ఊపి సంఘీభావం తెలిపారు అడుగడుగునా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు మంగళహారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీసి అడుగడుగునా పూల వర్షం కురిపించి అభిమాన నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి గార్లపై అభిమానం చాటుకున్న ప్రజలు ఎన్నికల ప్రచార ర్యాలీకి అశేషంగా తరలివచ్చిన ప్రజలకు, వైసీపీ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి డైకాస్ రోడ్ సెంటర్ నుండి నిప్పో సెంటర్, వాటర్ ట్యాంక్, పద్మావతి సెంటర్, సారాయిఅంగడి సెంటర్, పొదలకూరు సెంటర్, ఎస్పీ బంగ్లా, కలెక్టర్ బంగ్లా, డీకే డబ్ల్యూ కాలేజ్ రహదారి మీదుగా బట్వాడిపాళ్లెం వరకు జై జగన్, జై జై జగన్, జై హో అదాల, జయహో విజయసాయి రెడ్డి, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఫ్యాను గుర్తుకే మన ఓటు, హోరెత్తిన నినాదాల నడుమ కొనసాగిన భారీ ఎన్నికల రోడ్ షో ర్యాలీ #AdalaPrabhakarReddy #AdalaHimabindu #APR #Adala4Nellorerural #TeamAPR #YSRCongressParty #YSRCPNellorerural #CMYSJagan #Nellore #Siddham

5/11/2024, 12:47:33 PM

5/11/2024, 12:43:15 PM

రూరల్ భారీ మెజారిటీతో నాన్నగారు ఘన విజయం ఖాయం -- ఆదాల హిమబిందు ప్రజలు వైసీపీ వైపు మొగ్గు -- ఆదాల హిమబిందు ప్రజల గుండెల్లో నాన్నగారికి చెరగని ముద్ర -- ఆదాల హిమబిందు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్నగారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన కుమార్తె ఆదాల హిమబిందు ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం అభివృద్ధిని ఆకాంక్షించే తత్వమున్న నాన్నగారు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆదాల హిమబిందు చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి భారీ మెజారిటీ వస్తుందని ఆమె ఆశభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 37వ డివిజన్లోని మాగుంట లేఔట్ అపార్ట్మెంట్స్ లో గడపగడప ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి చిరునవ్వుతో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఈనెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించి రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమవంతుగా సహకారం అందించాలని ఆదాల హిమబిందు కోరారు. ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తమకు ప్రేమానురాగాలు పంచి ఆదరించిన రూరల్ నియోజకవర్గం ప్రజలకు మా కుటుంబం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆదాల హిమబిందు చెప్పారు. సంక్షేమం అభివృద్ధి రెండు కొనసాగాలంటే మే 13వ తేదీ జరగనున్న సాధారణ ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిగార్లను ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆదాల హిమబిందు ప్రజలను కోరారు. #AdalaPrabhakarReddy #AdalaHimabindu #APR #Adala4Nellorerural #TeamAPR #YSRCongressParty #YSRCPNellorerural #CMYSJagan #Nellore #Siddham

5/10/2024, 6:19:54 PM

5/10/2024, 6:15:40 PM

మచ్చలేని మానవతామూర్తి నాన్నగారిని గెలిపించండి -- ఆదాల హిమబిందు రూరల్ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మా కుటుంబానికి ఇవ్వండి -- ఆదాల హిమబిందు అన్ని సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆస్వరించండి -- ఆదాల హిమబిందు నాలుగేళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిలో చేసి చూపించిన నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి -- ఆదాల హిమబిందు 37వ డివిజన్లో కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిగార్లకు మద్దత్తుగా ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆదాల హిమబిందు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన ఆదాల హిమబిందుకు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చలేని మానవతామూర్తి నాన్నగారు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని ఆదాల హిమబిందు ప్రజలను కోరారు. #AdalaPrabhakarReddy #AdalaHimabindu #APR #Adala4Nellorerural #TeamAPR #YSRCongressParty #YSRCPNellorerural #CMYSJagan #Nellore #Siddham

5/10/2024, 8:38:30 AM

5/10/2024, 8:36:54 AM

ప్రజా ఆకాంక్ష మేరకు సుపరిపాలన అందించ -- వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల రూరల్లో ఏడాదిగా గొడవలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, వివాదాలు లేవు -- ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల రూ. 150 కోట్లతో ఏడాది కాలంలో అభివృద్ధి పూర్తి చేశా -- ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల రూ. 1500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయడమే నా జీవిత లక్ష్యం -- ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల నాలుగేళ్లలో నాలుగు పనులు కూడా చేయని శ్రీధర్ రెడ్డి విమర్శలు చేయడం అర్ధరహితం -- రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి చేసింది దౌర్జన్యాలు, అరాచకాలు, రౌడీయిజం, భూకబ్జాలు, దాడులు -- ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ఫలానా అభివృద్ధి కార్యక్రమం చేశాను అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి -- ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల 9 సంవత్సరాలగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి నేను ఎమ్మెల్యేగా ఉండగా పలానా అభివృద్ధి కార్యక్రమం చేశాను అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. తాను ఏడాదికాలంగా నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నేటి వరకు 150 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకీ తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ప్రజలందరి ఆశీర్వాదంతో రానున్న ఐదేళ్ల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని 1500 కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి చేయడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నానని ఆ దిశగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి అడుగులు ముందుకు వేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు తెలిపారు. ఏడాదికాలంగా నెల్లూరు రూరల్ ప్రజల ఆకాంక్ష మేరకు శాంతియుతమైన సుపరిపాలన అందించానని, ఏ ప్రాంతంలో కూడా గొడవలు గాని, వివాదాలు గాని, దౌర్జన్యాలు గాని, అరాచకాలు గాని, రౌడీయిజం గానీ, భూవివాదాలు గాని కనిపించకుండా ఉక్కుపాదంతో అణచివేయడం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. #AdalaPrabhakarReddy #AdalaHimabindu #APR #Adala4Nellorerural #TeamAPR #YSRCongressParty #YSRCPNellorerural #CMYSJagan #Nellore #Siddha

5/9/2024, 6:55:14 PM