jestpic.com

Discover Best Images of World

#food #travel #sports #news #may #monday

*💥💥అడ్డకులలో బిజెపిలోకి భారీ చేరికలు💥💥*
➡️ దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకల్ మండల కందూర్ గ్రామానికి చెందిన  బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు బుచ్చన్న, గుడిబండ రవి, గట్టు మల్లేష్ ఆధ్వర్యంలో 20 మంది యువ కార్యకర్తలు దేవరకద్ర నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ *కొండ ప్రశాంత్ రెడ్డి* గారి సమక్షంలో కొత్తకోట పార్టీ కార్యాలయంలో బిజెపిలో చేరారు.
*బిజెపిలో చేరిన నాయకులు* :
బోయ రమేష్,కుమ్మరి నాగరాజు, చౌడాయపల్లి వినోద్, బోయ నరసింహ, గొల్ల గోపి,మాచర్ల రమేష్, చౌడాయపల్లి శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్,మధు నాయుడు, చాకలి విజయ్, బంగారు శివ, సాగర్, వడ్ల శివ, వెంకటేష్.
➡️ ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ప్రబారి బోసుపల్లి ప్రతాప్, మదనపురం  మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, చెన్న, రవి మల్లేష్ సురేందర్ రెడ్డి బూత్ అధ్యక్షులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#bjp #bjpindia #modi #bjp4india #bjpsupporter #narendermodi #bjpmembership #bjpup #picoftheday #art ##likesforlike #officalpage #kondaprashanthreddy #devarkadra #mla#apkibar400par# #apkibarmodisarkar#bjp4telangana#pmmodi#yogi##phirekbaarmodisarkar#bjpmbnr

*💥💥అడ్డకులలో బిజెపిలోకి భారీ చేరికలు💥💥*
➡️ దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకల్ మండల కందూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు బుచ్చన్న, గుడిబండ రవి, గట్టు మల్లేష్ ఆధ్వర్యంలో 20 మంది యువ కార్యకర్తలు దేవరకద్ర నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ *కొండ ప్రశాంత్ రెడ్డి* గారి సమక్షంలో కొత్తకోట పార్టీ కార్యాలయంలో బిజెపిలో చేరారు.
*బిజెపిలో చేరిన నాయకులు* :
బోయ రమేష్,కుమ్మరి నాగరాజు, చౌడాయపల్లి వినోద్, బోయ నరసింహ, గొల్ల గోపి,మాచర్ల రమేష్, చౌడాయపల్లి శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్,మధు నాయుడు, చాకలి విజయ్, బంగారు శివ, సాగర్, వడ్ల శివ, వెంకటేష్.
➡️ ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ప్రబారి బోసుపల్లి ప్రతాప్, మదనపురం మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, చెన్న, రవి మల్లేష్ సురేందర్ రెడ్డి బూత్ అధ్యక్షులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#bjp #bjpindia #modi #bjp4india #bjpsupporter #narendermodi #bjpmembership #bjpup #picoftheday #art # #likesforlike #officalpage #kondaprashanthreddy #devarkadra #mla #apkibar400par# #apkibarmodisarkar #bjp4telangana #pmmodi #yogi# #phirekbaarmodisarkar #bjpmbnr

5/8/2024, 10:26:12 AM